ఈ సెలబ్రెటీలకు ఓపెన్ సెక్స్ పై అమితాసక్తి!

Tue Jul 21 2015 13:12:10 GMT+0530 (IST)

సాదారణంగా సినిమావాళ్లు సెలబ్రెటీలు అంటే వారి వారి ఫ్యాన్స్ కి మక్కువ ఎక్కువ! వారు ఏమి తింటారు ఏమి ధరిస్తారు ఎక్కడ తిరుగుతున్నారు ఏమేమి చేస్తున్నారు... ఇలా వారి ప్రతీ కదలికపైనా వారి ఆసక్తి దాని తాలూకు దృష్టి పుష్కలంగా ఉంటుంది. ఇది కాస్త ప్రవసీ బంగం అనుకునేవారు ఉంటారు ఇది ఎంత అదృష్టం అనుకునే వారు ఉంటారు! అయితే వీరిలో వీలైనంత వరకూ ప్రైవసీని కోరుకునేవారే ఎక్కువ! ఇక వీటిలో ఎఫైర్ల గురించి వాటిని బయటకు చెప్పే ముద్దుల గురించి వారి వారి రొమాన్స్ ల గురించి అయితే కచ్చితంగా ప్రైవసీ కావాల్సిందే! కానీ... బాలీవుడ్ లోనే ఇది కోరుకోవడం లేదు... ఇక హాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? బాలీవుడ్ తారలు పబ్లిక్ రొమాన్స్ చేయడంలో దిట్టలు వారికి ఈ ఆసక్తి చాలా ఎక్కువ! ముద్దు పెట్టాలన్న మూడు రావడం ఆలస్యం.... వెంటనే కళ్లుమూసేసుకుంటారు!

వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన జంట... ఏంజెలీనా జోలీ - బిల్లీ బాబ్ థ్రాంటన్! ప్రేమ.. కాదు కాదు ఆకర్షనకు రొమాన్స్ కు వయసుతో సంబందం లేదని చెప్పడానికన్నట్లు... తనకంటే ఇరవై ఏళ్లు పెద్ద అయిన బిల్లీతో రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేసింది జోలీ!

ఈ జంట మాదిరే ఫేమస్ అయిన మోస్ట్ పవర్ ఫుల్ పెయిర్ మరొకటి ఉంది హాలీవుడ్ లో! ఆ జంటే... విల్ స్మిత్ - జాడా! వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా ఎంత చీటింగ్ లు చేసూన్నారన్న అపవాదులున్నా... వీరిద్దరూ పెళ్లికూడా చేసుకునారు! కాకపోతే... తర్వాతి కాలంళో మీకు మీరే మాకు మీమే అన్న చందంగా ఉన్నారు! కానీ... ఇప్పటీకీ పబ్లిక్ పంక్షన్స్ కి అవార్డు పంక్షన్స్ కి వస్తే మాత్రం... పెదాలకు పనిచెప్పక మానరు! అధరామృతాలు జుర్రుకోవడంలో ఏమాత్రం సంశయించరు!

ఇక మూడోస్థాననికి పోటీపడుతున్న జంట కూడా ఒకటుంది. వారే కౌర్టినీ కార్డిషాన్ - స్కాట్ డిస్క్! వీరి వీర్ ఫ్యాన్స్ వీరి నటన సినిమాల కంటే... వీరి రొమాన్స్ గురించే ఎక్కువ చర్చించుకుంటారు. నిత్యం వివాదాలతో కోర్టు గొడవలతో వార్తల్లో నిలిచే కారిడిషాన్ అండ్ కో... తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో జి లోనే రొమాన్స్ లో మునిగి తేలుతుందట! అలా అని ఎవరైనా పెళ్లి గురించి ప్రస్థావిస్తే మాత్రం... అలాంటి ఉద్దేశం ఏమీ లేదని ముక్కుసూటిగా చెప్పేస్తొంది... ఈ సూటి ముక్కు భామ!

ఇక ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ కాదు... అంతకు మించి చాలా లోతుగా పోవడానికి సైతం ఏమాత్రం ఆలోచించని జంట లియాం హోంస్ వర్త్ - మిలీ సైరస్! రెచ్చగొట్టే భంగిమలతో డాన్సులు చేయడం దిట్ట అయిన మిలీ సైరస్... తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో తాజాగా ఒక పార్టీలో టేబుల్ కింద అడ్డంగానో నిలువుగానో కానీ దొరికిపోయింది! ఈ సీన్ ఎంత పాపులర్ అయ్యింది అంటే... హాలీవుడ్ లో జరిగే ఏ పార్టీ లో అయినా ఈ విషయమే హాట్ టాపిక్ అయ్యేంత!